అంగన్వాడిలో 14 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!
అంగన్వాడిలో 14 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..! జనం వాయిస్ దినపత్రిక,అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తికి ప్రాధాన్య తనిస్తూ అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అంగన్‌వాడీ హెల్పర్లు, టీచర్ల నియా మకానికి సంబంధించి మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14వేల అంగన్వాడీ పోస్టుల నియామకానికి ప్రభుత్వం వేగం పెంచింది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ నియామక...