అక్టోబర్ 27 న చరిత్రలో ఈరోజు..
అక్టోబర్ 27 న చరిత్రలో ఈరోజు.. 🌕 జననాలు 🌕 1811: కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875). 1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919) 1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (మ.1929) 1917: జోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా, తమిళనాడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. 1928: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం 1939: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (మ.2002)...