అతిగా స్నేహితులని నమ్మాడు….ప్రాణాలు తీసుకున్నాడు..
అతిగా స్నేహితులుని నమ్మాడు..ప్రాణాలు తీసుకున్నాడు. జనం వాయిస్ దినపత్రిక, కరీంనగర్ : నమ్మిన స్నేహితులు తన పేరు మీద అప్పులు,లోన్లు తీసుకుని మోసం చేశారు..మోసం తట్టుకోలేక మత్తు ఇంజక్షన్లు తీసుకుని డాక్టర్ బలన్మరణం కి పాల్పడ్డాడు.స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక ఆవేదనకు గురయ్యడు.ఎన్నిసార్లు అడిగినా స్నేహితుల నుంచి సరైన స్పందన రాలేదు.అప్పులు మరింత పెరిగిపోయాయి.చివరకు అప్పులు తీర్చలేమన్న బాధతో ఇంజక్షన్లు వేసుకుని డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య...