అధికారం కోసం ఎన్నేళ్లైనా ఆశ చూపుతనే ఉంటరు.- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
అధికారం కోసం ఎన్నేళ్లైనా ఆశ చూపతనే ఉంటరు...- రాష్ట్రంలో అప్పులు చేసి ఢిల్లికీ మూటలు మోస్తాండ్లు- మంత్రి హోదాలో ఉండి నలుగురి సాయం చేయని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు- 24నెలల్లో కనీస అవసరాలు తీర్చలేదని ప్రజలు అర్థం చేసుకుండ్లు- గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలే తిరుగలేని పరిస్థితులు ఏర్పడ్డయ్- మన ఊరు ...మన రాష్ట్ర పార్టీ అంటే బీఆర్‌ఎస్ పార్టీనే- అధికార పార్టీ వదిలి వచ్చినోళ్లు చరిత్రలో నిలిచిపోతరు- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ జనం వాయిస్ దినపత్రిక, మంథని:ప్రజలకు హమీల ఆశలు చూపి...