ఆయనతో వీడియోలు చేసిన తర్వాత ఇంట్లోకి రానివ్వలేదు.
ఆయనతో వీడియోలు చేసిన తర్వాత ఇంట్లోకి రానివ్వలేదు. - నటి ఇనయా సుల్తానా ఆవేదన. జనం వాయిస్, సినిమా: సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటి ఇనయా సుల్తానా, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. రియాలిటీ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన ఆమె, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ అభిమానులతో అనుసంధానం కొనసాగిస్తున్నారు. ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దర్శకుడు రామ్...