ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం..
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. జనం వాయిస్, న్యూయార్క్, జూన్ 14: :తుర్కియే వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 పోటీల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జోడీ ధీరజ్ బొమ్మదేవర– కుంకుమ్ మొహోద్ అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను 5-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే-జిన్, కిమ్ జె-డివోక్ జోడీని భారత ద్వయం వరుస సెట్లలో ఆధిపత్యంగా ఎదుర్కొంది. తొలి సెట్...