ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్.
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్..ఆరు రోజులు అక్కడే జనం వాయిస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మరోసారి విదేశీ పర్యటనకు భయలుదేరనున్నాడు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులే లక్ష్యంగా చేసుకొని ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII సదస్సు కోసం...