ఆ తెలుగు హీరోకే లిప్‌లాక్ ఇస్తా..  మిల్కీ బ్యూటీ సరదా వ్యాఖ్యలు

ఆ తెలుగు హీరోకే లిప్‌లాక్ ఇస్తా..  మిల్కీ బ్యూటీ సరదా వ్యాఖ్యలు జనం వాయిస్, సినిమా: అభిమానులు ముద్దుగా “మిల్కీ బ్యూటీ” అని పిలుచుకునే తమన్నా భాటియా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కథానాయికగా మాత్రమే కాకుండా ప్రత్యేక గీతాల్లోనూ మెప్పిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన ప్రత్యేక గీతాలే ఎక్కువ ప్రాచుర్యం తెచ్చిపెట్టినట్టు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తెలుగులో తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా...