ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయంజనం వాయిస్, న్యూఢిల్లీ, మే 7: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను భరిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత్ అధికంగా దిగుమతులపై ఆధారపడటం వల్ల అంతర్జాతీయ ధరల ప్రభావం దేశీయ మార్కెట్‌పై తీవ్రంగా...