ఇదివరకు గవర్నమెంట్ అర్హులైన పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల పంపిణీకి ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేయాలి.
ఇదివరకు గవర్నమెంట్ అర్హులైన పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల పంపిణీకి ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.వెన్నంపల్లి గ్రామ ప్రభుత్వ భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. నరేగా పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచన.కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి.తహసీల్దార్ కార్యాలయ సమీక్ష సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. జనం వాయిస్, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, జూన్-23:ఇదివరకు గవర్నమెంట్ అర్హులైన పేదలకు...