ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య.- నిజామాబాద్‌లో సంచలన ట్విస్ట్.- గుండెపోటుగా చిత్రీకరించిన భార్య–ప్రియుడు.- రీ పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన నిజాలు.జనం వాయిస్, నిజామాబాద్: నిజామాబాద్‌లో భర్త హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భార్య తన భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడు పల్లటి రమేష్ పేరిట రూ.2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు ఉండటమే ఈ నేరానికి కారణమని పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం, భార్య సౌమ్యకు ప్రియుడు దిలీప్‌తో వివాహేతర సంబంధం ఉంది....