ఈ రోజు రాశి ఫలాలు (19-10-2025)

ఈ రోజు రాశి ఫలాలు (19-10-2025) మేష రాశి: గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మిథున రాశి: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఉద్యోగులకు మిశ్రమ సమయం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి....