ఈ రోజు రాశి ఫలాలు (29-10-2025)
ఈ రోజు రాశి ఫలాలు (29-10-2025)మేష రాశి:ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మేలు. పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. ఖాళీ సమయంలో ఎక్కువగా ఇంట్లో పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మీ మీ సామర్థ్యాలేంటో తెలుసుకునేందుకు మంచి రోజు. మీకు రాబోయే వారం రోజుల్లో మంచి సంఘటనలు జరుగుతాయి.వృషభ రాశి:ఆర్థిక పరంగా నష్టపోతారు. కాగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించడం మేలు. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు. గతంలో...