ఉండవల్లిలో టీడీపీ సీనియర్లకు ఆత్మీయ విందు.
ఉండవల్లిలో టీడీపీ సీనియర్లకు ఆత్మీయ విందు.- పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ - సీనియర్ కార్యకర్తలకు గౌరవం – ప్రోత్సాహానికి హామీ. - పంచాయతీ ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు.జనం వాయిస్, ఉండవల్లి, మార్చి 29: ఉండవల్లిలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడిన...