ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పేద ప్రజలకు వరం
ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు-పేద ప్రజలకు వరం..బీజేపీ జిల్లా ఎంపీటీసీల పోరం మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్. జనం వాయిస్ దినపత్రిక, పెద్దపల్లి:రామగిరి మండలంలోని పేద కుటుంబాలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని బీజేపీ జిల్లా ఎంపీటీసీల పోరం మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ అందించడం వల్ల పేద...