ఊరంతా 150 రకాల వంటకాలు.
ఊరంతా 150 రకాల వంటకాలు. జనం వాయిస్,భీమవరం: మర్యాదలకు పుట్టినిల్లు పశ్చిమగోదావరి జిల్లా.. అటువంటి పశ్చిమగోదావరి జిల్లాలో కొత్త అల్లుడు తొలిసారి ఇంటికి వచ్చాడు అంటే అత్తమామలు పసందైన వంటకాలకు స్వాగతం పలుకుతున్నారు. వందల సంఖ్యలో వంటకాలు టేబుల్ పై ఉంచి అల్లుడికి కొసరి.. కొసరి.. వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త అల్లుడికి ఇటువంటి మర్యాదలు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపుతుల కుమార్తె గోవర్ధని వివాహాన్ని విశాఖపట్నం చెందిన రాహుల్...