ఎంగేజ్‌మెంట్ విషయం దాచిన హీరో..- డేటింగ్ పేరుతో మోసం చేశాడన్న మమతా మోహన్‌దాస్.
ఎంగేజ్‌మెంట్ విషయం దాచిన హీరో.. - డేటింగ్ పేరుతో మోసం చేశాడన్న మమతా మోహన్‌దాస్.జనం వాయిస్, సినిమా: మమతా మోహన్‌దాస్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. టాలీవుడ్ ప్రేక్షకులకు ‘యమదొంగ’ సినిమాతో మరింత చేరువైన ఆమె, నటిగా మాత్రమే కాకుండా గాయని గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. మలయాళ చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన మమతా, తరువాత తెలుగు, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుని ప్రేక్షకాదరణ పొందారు. సహజమైన నటన, అందమైన తెరపై కనిపించే తీరు, మృదువైన గాత్రం...