ఎండలకు ఉపశమనం

ఎండలకు ఉపశమనం- మూడు రోజులు వర్షాల సూచన- ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణ మార్పులు- ఉరుములు, ఈదురుగాలులతో జల్లులు కురిసే అవకాశం- ఎండ తీవ్రత కొనసాగినా మధ్యమధ్యలో వానలుజనం వాయిస్, అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 30: తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కొంత ఉపశమనం కలిగించే వార్త తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు...