ఏపీని వణికిస్తున్న మొంథా తుఫాన్..!

ఏపీని వణికిస్తున్న మొంథా తుఫాన్..! జనం వాయిస్ దినపత్రిక, అమరావతి,అక్టోబర్ 28: ఏపీని మొంథా తుఫాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 17కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖ పట్టణానికి 370 కిలో మీట ర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావ రణ శాఖ తెలిపింది.మొంథా తుఫాను ప్రభావం సుమారు 18గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు...