ఏపీ లో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు.
ఏపీ లో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు.- మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరు. - ఫస్ట్ ఇయర్ ప్రశ్నపత్రంలో కీలక మార్పులు.జనం వాయిస్, అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యా మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 5,31,275 మంది, రెండో సంవత్సరంలో 5,26,624 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 10,57,899...