ఒక్క పెద్ద వ్యక్తి ఇళ్లయినా కూలగొట్టారా..?

ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూల్చివేత.-ఒక్క పెద్ద వ్యక్తి ఇళ్లయినా కూలగొట్టారా..?-ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం.జనం వాయిస్ హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరగా.. వారికి గులాభీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క పెద్ద వ్యక్తి ఇల్లు అయినా...