కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి తొలగింపు.
కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి తొలగింపు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.రొంపికుంట పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగింపు. జనం వాయిస్ దినపత్రిక,పెద్దపల్లి,అక్టోబర్-29: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి ఎటువంటి అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు.బుధవారం కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామం జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం.తిరుపతి విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ...