కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.! జనం వాయిస్ దినపత్రిక, కరీంనగర్: కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,రోడ్డు దాటుతున్న సమయంలో రెండు బైకులు ఢీకొని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమ య్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బైక్ ల వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే...