కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం..!?
కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం..!?- మెరుగైన అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం - గ్రూప్ రాజకీయాలకు సవరణకు దిగ్గజ నేతగా మేడిపల్లి సత్యం గుర్తింపు- మెజారిటీ కార్యకర్తలు అధిష్టానానికి మేడిపల్లి సత్యం పేరు సూచన. జనం వాయిస్ దినపత్రిక, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోనీ గ్రూప్ రాజకీయాలకు,లొల్లికి కాంగ్రెస్ అధిష్టానం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం చేయటానికి భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం...