కరీంనగర్ లో ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం. -కరీంనగర్‌లో ఫ్లాగ్ డే నిర్వహణ. -నక్సల్స్ ప్రభావ ప్రాంతంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 47 మంది అధికారులకు నివాళులు.జనం వాయిస్, కరీంనగర్:పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద మంగళవారంనాడు 'ఫ్లాగ్ డే' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్ హాజరయ్యారు. కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్...