కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ ఐదుగురు మావోయిస్టులు మృతి మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ? జనం వాయిస్, వెబ్ డెస్క్ : రాయ్‌పూర్ : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం_ _ఉందని వారు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు హతమైనట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. అయితే_ _ఉన్నతాధికారులు, మావోయిస్టు పార్టీ ధృవీకరించలేదు. మావోయిస్టు నేత దేవ్ జీ ఉన్నారనే సమాచారంతో సుమారు...