కవిత రాజకీయాల్లో కొత్త అధ్యాయం
కవిత రాజకీయాల్లో కొత్త అధ్యాయం- ‘తెలంగాణ రక్షణ సేన’కు అధికారిక ఆమోదం- కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్‌తో కీలక ముందడుగు- పాత పేరుకు బదులుగా కొత్త పేరుతో నమోదు ప్రక్రియ పూర్తి దశలో- తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాందిజనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదం తెలిపింది. ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరును ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్...