కాంగ్రెస్‌ అంటేనే అబద్దాలకు కేరాఫ్‌..- భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌

కాంగ్రెస్‌ అంటేనే అబద్దాలకు కేరాఫ్‌...- మంత్రి మెప్పుకోసమే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఆరోపణలు- రాష్ట్రంలోని ఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిండ్లో చెప్పాలే- గోదావరిఖని చౌరస్తాకు ఆధారాలతో వస్తాం...మీరు వస్తరా..- అపవిత్రమైన సెక్రటెరియట్‌ను కాళేశ్వరం జలాలతో శుద్ది చేస్తం- భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ జనం వాయిస్ దినపత్రిక, మంథని:కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అబద్దాల పార్టీ అని, గాంధీభవన్‌లో ఏ నాయకుడు కూర్చున్నా అబద్దాలు ఆడాల్సిందేనని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ అన్నారు....