కామన్ మ్యాన్ చంద్రబాబు !

కామన్ మ్యాన్ చంద్రబాబు ! జనం వాయిస్ దినపత్రిక:సీఎం అంటే అందరూ చీఫ్ మినిస్టర్ అనుకుంటారు. కానీ చీఫ్ మినిస్టర్ మాత్రం సీఎం అంటే కామన్ మ్యాన్ అనుకోవాలి. చాలా మంది ముఖ్యమంత్రులు అలా అనుకోలేరు. పనుల బిజీ అనుకుంటారు. మరికొంత మంది తాము దైవాంశ సంభూతులం అనుకుంటారు. అలాంటి వారిని ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అనుకునేవారిని మాత్రం .. ప్రజలు ఆ కామన్ మ్యాన్ దగ్గరే అధికారం ఉంచుతారు. చంద్రబాబు ఇప్పుడు కామన్ మ్యాన్...