కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం..!

కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం..! జనం వాయిస్ దినపత్రిక:హైదరాబాద్ బా­లా­న­గ­ర్‌­ లో­ని టె­క్నా­ల­జీ­స్ లి­మి­టె­డ్ కం­పె­నీ కా­ర్మి­కుల గు­ర్తిం­పు యూ­ని­య­న్ శనివారం నిర్వహించిన ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్‌ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. ఈ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ తర­ఫున పోటీ చే­సిన మాజీ మం­త్రి వి. శ్రీ­ని­వా­స్ గౌడ్ , బీ­జే­పీ ఎంపీ రఘు­నం­ద­న్ రా­వు­ని ఓడిం­చి, భారత ట్రే­డ్ యూ­ని­య­న్ అధ్య­క్షు­లు­గా ఎన్ని­క­య్యా­రు.ఈ సం­ద­ర్భం­గా శ్రీ­ని­వా­స్ గౌడ్,మా­ట్లా­డు­తూ..ఎమ్ టీ ఏ ఆర్, కం­పె­నీ యా­జ­మా­న్యం­తో మా­ట్లా­డి 359 మంది కా­ర్మి­కు­ల­ను పర్మ­నెం­ట్ చేసి,...