కిలో ఉల్లిగడ్డలు రూ.32కే
కిలో ఉల్లిగడ్డలు రూ.32కేసామాన్యులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం.వచ్చే వారం నుంచి రైతు బజార్లు, మొబైల్ కౌంటర్లలో విక్రయాలు.మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి.జనం వాయిస్, అమరావతి, సెప్టెంబర్ 09: నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కిలో ఉల్లిపాయలను రూ.32కే రాయితీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 115...