కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి.
తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి. జనం వాయిస్ దినపత్రిక : నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గడ్డం లక్ష్మణ అనే 10 ఏళ్ల బాలిక కుక్క కాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్ (Rabies) వ్యాధితో మరణించింది.భయంకరమైన ఈ వ్యాధి గురించి తెలియక.. కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. లక్ష్మణను దాదాపు నెల రోజుల క్రితం ఒక కుక్క...