కుమార్తెతో కలిసి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను.

కుమార్తెతో కలిసి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను.- ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ- ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను- వెంటనే చంద్రబాబును కలిసిన వైనం- కండువా కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు- చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరిన వైనం జనం వాయిస్, డెస్క్, సెప్టెంబర్ 09: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీలో ప్రకంపనలు రేగాయి. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లాలో...