కూరుకుపోయిన హెలికాప్టర్.. ద్రౌపది ముర్ముకు తప్పిన ప్రమాదం..

కూరుకుపోయిన హెలికాప్టర్.. ద్రౌపది ముర్ముకు తప్పిన ప్రమాదం..– కేరళ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం– కొచ్చి స్టేడియంలో బురదలో కూరుకుపోయిన హెలికాప్టర్– నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జరిగిన ఘటన– అతి కష్టం మీద పక్కకు నెట్టిన భద్రతా సిబ్బంది– శబరిమల దర్శనానికి వెళ్తుండగా ఘటన జనం వాయిస్ దినపత్రిక, నేషనల్ బ్యూరో : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత...