కెన్యా లో ఘోర విమాన ప్రమాదం. -12 మంది మృతి.

కెన్యా లో ఘోర విమాన ప్రమాదం. -12 మంది మృతి. జనంవాయిస్ దినపత్రిక, అంతర్జాతీయం: కెన్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం కెన్యాలోని క్వాలే కౌంటీలో టూరిస్టులతో ప్రయాణిస్తు న్న విమానం కూలిపోయి 12మంది మృతిచెందారు.12మంది పర్యాటకులతో డయాని నుండి మాసాయి మారా వెళ్తున్న ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింద ని,కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,...