కేసీఆర్‌ను చంపే కుట్ర జరుగుతోంది’.. కేటీఆర్ సంచలన ఆరోపణలు.
కేసీఆర్‌ను చంపే కుట్ర జరుగుతోంది’.. కేటీఆర్ సంచలన ఆరోపణలు.- కాంగ్రెస్ చేపట్టిన ఎర్రవల్లి ఫాంహౌస్ ముట్టడి కార్యక్రమంపై కేటీఆర్ ధ్వజం- కాంగ్రెస్ శ్రేణులు అరాచకానికి పాల్పడ్డాయని విమర్శ- ప్రభుత్వంపై డైవర్షన్ రాజకీయాల ఆరోపణ- అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్- దళిత, గిరిజన హామీలు అమలు చేయాలని డిమాండ్. జనం వాయిస్, డెస్క్, సెప్టెంబర్ 09:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ శ్రేణులు కుట్రపూరితంగా హత్యాయత్నం చేశాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్ ముట్టడి పేరుతో కాంగ్రెస్ శ్రేణులు...