కొడుకుతో కలిసి ఆస్తులు కొన్న సోనూసూద్..

కొడుకుతో కలిసి ఆస్తులు కొన్న సోనూసూద్.. రూ.3.60 కోట్లతో మరో ప్రాపర్టీ కూడా. జనం వాయిస్ సినిమా: బాలీవుడ్ నటుడు సోనూసూద్, ఆయన కుమారుడు ఈషాన్ సూద్ కలిసి కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ముంబై మెట్రోపాలిటన్ దగ్గర రూ.3.60 కోట్లు వెచ్చించి ఓ ఆస్తిని కొనుగోలు చేశారు. ముంబై దగ్గర పన్వేల్‌లోని శిర్డాన్‌లో 777 చదరపు గజాల భూమిని రూ.1.05 కోట్లకు, ఓ అపార్ట్‌మెంట్‌ను రూ.2.6 కోట్లతో అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ తాజాగా జరిగింది. ఇందుకు గాను రూ.6.30...