కోటి 15 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కోటి 15 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! జనం వాయిస్,న్యూఢిల్లీ:అక్టోబర్ 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు శుభవార్త చెప్పింది.కోటి పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారు ల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో...