కోట్ల ఆటగాళ్లు ఫెయిల్..
కోట్ల ఆటగాళ్లు ఫెయిల్..జనం వాయిస్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు మైదానంలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా భారీ ధరకు కొనసాగించిన ఆటగాళ్లు వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురవుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ ను సుమారు 21 కోట్ల రూపాయలకు కొనసాగించింది. అయితే ఆయన ప్రదర్శన మాత్రం నిరాశపరుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం ఒక పరుగుకే...