క్రికెటర్లకు కాంట్రాక్ట్ శుభవార్త
క్రికెటర్లకు కాంట్రాక్ట్ శుభవార్తజనం వాయిస్, ముంబై, ఏప్రిల్ 16: ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు ముంబై క్రికెట్ సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తొలిసారిగా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు ఈ కాంట్రాక్ట్‌లు వర్తిస్తాయి. ప్రదర్శన, ఫిట్‌నెస్, సెలెక్షన్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసి వార్షికంగా పారితోషికం చెల్లించనున్నట్లు సంఘం వెల్లడించింది. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు కూడా ఈ విధానం అమల్లోకి...