క్రెడిట్ కార్డుతో నగదు తీస్తే భారీ ఛార్జీలు.
క్రెడిట్ కార్డుతో నగదు తీస్తే భారీ ఛార్జీలు.జనం వాయిస్, న్యూఢిల్లీ, జులై 17: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సౌకర్యాల కారణంగా చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే కార్డును సరైన విధంగా వినియోగించకపోతే అధిక వడ్డీ, భారీ ఛార్జీల భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుతో ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించుకోవడం అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.అత్యవసర పరిస్థితుల్లో...