ఖమేనీ మృతిపై పుతిన్ తీవ్ర ఆగ్రహం.
ఖమేనీ మృతిపై పుతిన్ తీవ్ర ఆగ్రహం.‘కిరాతక హత్య’గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు.ఇరాన్‌కు సంఘీభావం, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా వ్యాఖ్య.జనం వాయిస్, మాస్కో, మార్చి 01: ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన ‘కిరాతక హత్య’గా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించిన చర్య అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు పుతిన్ లేఖ రాశారు....