గుండెను జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవాలా..? రోజూ ఈ అలవాట్లు తప్పనిసరి..!

గుండెను జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవాలా..? రోజూ ఈ అలవాట్లు తప్పనిసరి..!జనం వాయిస్, డెస్క్, జూలై 5: మన శరీరానికి ప్రాణాధారమైన గుండె ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూ శరీరంలోని ప్రతి అవయవానికి రక్తాన్ని పంపిస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో కనిపించే గుండె సమస్యలు ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తున్నాయి. అయితే రోజువారీ జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే...