గుప్త నిధుల కోసం తవ్వకాలు..పోలీసుల రంగప్రవేశం… అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన వైనం..
గుప్త నిధుల కోసం తవ్వకాలు..పోలీసుల రంగప్రవేశం... అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన వైనం..జనం వాయిస్,వరంగల్:కష్టం లేకుండా కరెన్సీకట్టలు కూడబెట్టాలనుకునే స్వార్ధపరులు పెరిగిపోయారు. గుప్తనిధుల వేట ముమ్మరం చేశారు.. ప్రత్యేక పరికరాలు తయారుచేసుకొని అదేపనిగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు.. తాంత్రిక పూజలు నిర్వహించి ప్రత్యేక డిటెక్టర్స్ సహాయంతో తవ్వకాలు నిర్వహిస్తున్న ఆ ముఠా.. జనం హడలెత్తిపోయేలా చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఓ చోట గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికింది.. వారిని అరెస్టు చేసిన...