గూగుల్‌ ఆఫీసులో నల్లుల బెడద

గూగుల్‌ ఆఫీసులో నల్లుల బెడద జనం వాయిస్ దినపత్రిక : నల్లులున్నాయి.. ఆఫీసును తాత్కాలికంగా మూస్తున్నాం ” అని గూగుల్‌ సంస్థ తన ఉద్యోగులకు మెయిల్‌ పంపింది. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇచ్చింది. మాన్‌హట్టన్‌ చెల్సియా క్యాంపస్‌లోని గూగుల్‌ ఆఫీసులో నల్లుల బెడద కలిగింది. గూగుల్‌కు చెందిన పర్యావరణ, ఆరోగ్యం, భద్రతాధికారులు ఈనెల 19న తమ ఉద్యోగులకు ఓ ఈమెయిల్‌ను పంపించారు. దాని ప్రకారం.. ఆఫీసులో నల్లుల బెడద ఉన్నట్లు స్నీపర్‌ డాగ్‌ గుర్తించిందని తెలిపారు. దీంతో ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు...