గోదావరిలో స్నానానికి వెళ్లిన ప్రేమ జంట-యువతి మృతి.-యువకుడిని కాపాడిన జాలరులు..!

గోదావరిలో స్నానానికి వెళ్లిన ప్రేమ జంట-యువతి మృతి.-యువకుడిని కాపాడిన జాలరులు..!జనం వాయిస్ దినపత్రిక, గోదావరిఖని:గోదావరిఖని లోని గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమలో పడ్డ ఇద్దరు యువతీ యువకులు గోదావరి నదికి స్నానానికి వెళ్లి దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు స్థానికంగా నివసించే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ గత కొంతకాలంగా పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం...