గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు: సీఎం సమీక్ష.
గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు: సీఎం సమీక్ష.- బాసర నుంచి భద్రాచలం వరకు సమగ్ర అభివృద్ధి. - టెక్నికల్ కమిటీతో క్షేత్రస్థాయి పరిశీలనలు. - భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టి.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 29: 2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశ హాలులో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో...