గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలి -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.<br>
గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి పై కఠిన చర్యలు.*నవంబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్.*పంచాయతీ శాఖ పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్.జనం వాయిస్ దినపత్రిక,పెద్దపల్లి,అక్టోబర్-29: గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పని తీరు...