ఘనంగా “గుడ్ టైం” మూవీ టీజర్ లాంచ్
ఘనంగా "గుడ్ టైం" మూవీ టీజర్ లాంచ్ జనం వాయిస్, సినిమా: ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుడ్ టైం. సన్ స్టూడీయోస్, లహరి మ్యూజిక్ ఆధ్యర్యంలో తాజాగా గుడ్ టైం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణారెడ్డి, లక్షమన్ గుంటూరు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క, నందు, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.యు ఎఫ్ ఓ జోనల్...