చదువుతో పాటు యువత క్రీడలలోనూ ప్రతిభ చూపాలి.
•చదువుతో పాటు యువత క్రీడలలోనూ ప్రతిభ చూపాలి..•కాటారంలో విజేతలకు బహుమతుల అందజేతలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు.జనం వాయిస్,మంథని: యువతే దేశ భవిష్యత్తు అని, చదువుతో పాటు యువత క్రీడలలోనూ ప్రతిభ చూపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు. ఆదివారం మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన డీపీఎల్-10 క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన విన్నర్, జీసీఏ టీంకు, రన్నర్ అప్ హరీష్-11 టీం జట్లకు శ్రీను బాబు బహుమతులు అందజేశారు. అనంతరం క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా...